Sign In

సూపర్ స్టార్ తో లీడర్ సీక్వెల్ చేయబోతున్న శేఖర్ శేఖర్ కమ్ముల…ఇది నిజమేనా?

అయితే ఈ దర్శకుడు తీసే సినిమాలకు భిన్నంగా వచ్చిన సినిమా లీడర్. కానీ లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల గొప్పతనం ఏమిటి అంటే పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కూడా ఎక్కడ భారీ డైలాగులు, రక్తపాతం లేకుండా తెరకెక్కించాడు.