Shaakuntalam: సమంత ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన ఓటీటీ సంస్థ

సమంత నటించిన శాకుంతలం సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయినప్పటికీ కూడా ప్రేక్షకుల మధ్యలో అంచనాలను మాత్రం భారీగానే ఏర్పరచుకుంది.