రామ్ చరణ్ సినిమా ను పక్కన పెట్టేసిన స్టార్ డైరెక్టర్.. కారణం అదేనా?

అయితే తాజాగా తెలుగు నిర్మాతల సంఘం షూటింగులకు పై బంద్ ప్రకటించింది. ఆకాశాన్ని అంటుతున్నారని రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్ లు ఇతరత్రా సమస్యలు పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ ఏవీ జరగవని స్ట్రైక్ మొదలుపెట్టారు. దీంతో రామ్ చరణ్ సినిమాకి కూడా బ్రేకులు పడ్డాయి.