శర్వానంద్ పెళ్లిలో సందడి చేసిన సిద్దార్ధ్.. పాటలు పాడుతున్న వీడియో వైరల్

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఓ ఇంటి వాడయ్యారు. హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు లాయర్ కూతురుని శర్వానంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.