Sign In

అల్లు అర్జున్ అమ్మాయిలతో మాట్లాడితే స్నేహా రెడ్డి ఏం చేస్తుందో తెలిస్తే షాకవుతారు..!

గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఐకాన్ స్టార్‌‌గా ఎదిగారు అల్లు అర్జున్. వరుస హిట్లతో దూసుకుపోతున్న బన్నీ.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరో క్రేజ్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2లో నటిస్తున్నారు.