నిఖిల్ సిద్దార్ధ్‌కు మరోసారి సపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న మెగా ఫ్యామిలీ

నిఖిల్ సిద్దార్ధ్‌ నటించిన మరో క్రేజీ సినిమా స్పై. ఈ సినిమా జూన్‌ 29వ తేదీన విడుదలకు రెడీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి