అల్లూరి' గొప్ప స్ఫూర్తిని ఇచ్చే చిత్రం.. అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకొని కొన్ని యాధార్ధంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్ విధిలో చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్ లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్ లైన్ ఇందులో చూపించబోతున్నాం.