వైష్ణవ్ తేజ్ PVT04 సినిమాలో ‘చిత్ర’గా అలరించనున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్​ తేజ్​ తన నాలుగో చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీనివాస్​ ఎన్​ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్​కి జతగా శ్రీలీల నటిస్తోంది.