Sign In

మహేష్ బాబు కోసం కమల్ హాసన్ టెక్నీషియన్ ను రంగంలోకి దింపిన త్రివిక్రమ్..

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్ గా మరియు ఎంటర్టైనింగ్ గా సాగుతుందని ఇక సెకండ్ హాఫ్ లో అదిరిపోయే మాస్ ఎలివేషన్ లు ఉండబోతున్నట్లు సమాచారం.