Sign In

గ్లామరస్ 'పాపతో పైలం' అంటున్న సుధీర్ బాబు

'పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ విడుదల చేసిన 'పాపతో పైలం...'లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. 'క్రాక్', 'సీటీమార్' తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ఇందులో సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు.