Sign In

Michael: సుందీప్ కిషన్ సినిమాకు విడుదల డేట్ సెట్! ఆ రోజే థియేటర్ లోకి

సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కు సిద్ధం అయింది.