Sign In

నేషనల్ అవార్డ్స్ వచ్చేశాయి : సూర్య, అజయ్ దేవగన్ కు ఉత్తమ నటుల అవార్డు

శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా సాయంత్రం 4 గంటలకు జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించనున్నట్లు సమాచారం అందించారు. ఏయే సినిమాలు ఏయే అవార్డులు గెలుచుకున్నాయి.