Sign In

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన "ఉర్వశివో రాక్షసివో" టీజర్ విడుదల

తాజాగా "ఉర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. టీజర్ మొత్తం ఆకట్టుకునేలా ఉంది.టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది.