అదిరిపోయిన 'గాడ్ ఫాదర్' టీజర్; దసరా కు విడుదల కానున్న సినిమా

ఉన్నతమైన నిర్మాణ విలువలు, నీరవ్ షా అద్భుతమైన కెమెరా పనితనం, ఎస్ థమన్ బీజీఎం అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. దర్శకుడు మోహన్ రాజా అన్ని వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని టీజర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.