అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న గీత సాక్షిగా టీజర్

శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర లతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ హ‌నుమ నరిసేటి సినిమాటోగ్ర‌ఫీగా , కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు