Sign In

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా??? అలానే టీజర్ కూడా త్వరలోనే…

అక్టోబర్ 2న  ఆదిపురుష్ టీజర్ విడుదల కానున్నది. సినీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రభాస్ 12 అడుగుల ఎత్తుతో, పొడుగాటి జుట్టుతో రాముడు వేషంలో కనిపించి మనల్ని మెప్పించబోతున్నారు. ఎవ‌రు ఎక్స్‌పెక్ట్ చేయ‌ని విధంగా ఈ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓంరౌత్ చెప్పాడు. ఫస్ట్ లుక్ ను ఉద్దేశించే ఓంరౌత్ ఈ కామెంట్స్ చేసినట్లు అభిమానులు పేర్కొంటున్నారు. కాబట్టి చాలామంది అదే రోజు ఈ ఫస్ట్ లుక్ మేకర్ విడుదల చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.