Venkatesh Maha on KGF : కేజిఎఫ్ సినిమాపై దర్శకుడు కామెంట్స్ వైరల్.. హీరో క్యారెక్టర్ ని ఏకంగా 'నీచ్ క* కు*' అన్న డైరెక్టర్..

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెజిఎఫ్ సినిమా పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ధమారం రెపుతున్నాయి