Sign In

Thalapathy 67: సంజయ్ దత్ విలన్.. హీరోయిన్గా త్రిష ఫిక్స్

లోకేష్ కనకరాజ్ మరియు దళపతి విజయ్ కలిసి తీస్తున్న రెండవ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడట సంజయ్ దత్. యాక్షన్ హీరో అర్జున్, హీరోయిన్ ప్రియా ఆనంద్, డైరెక్టర్లు మిస్కిన్ మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.