Sign In

ఎటిఎం లో తలపతి విజయ్; వైరల్ అవుతున్న ఫోటో

. డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారసుడు చిత్రంలో విజయ్ హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్ మరియు తెలుగు భాషల్లో తీస్తున్నారు. ఇది విజయ్ కు మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.