Sign In

గాడ్ ఫాదర్ కోసం మెగాస్టార్ కి ఫ్యాన్ బాయ్ గానే మ్యూజిక్ చేశా : తమన్

సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నేపధ్యంలో సంగీత దర్శకుడు తమన్ గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్ ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.