Sign In

Chiranjeevi-Balakrishna : గ్రహాలు, రాశులు వర్కౌట్ అవ్వక బాలకృష్ణ సంక్రాంతికి రిలీజ్ .. మరి చిరంజీవి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ దర్శకుడు…

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి అలానే చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు సంక్రాంతికి పోటీ పడటం గురించి ఫైనల్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రముఖ దర్శకుడు…