థ్యాంక్యూ మూవీ రివ్యూ: అద్భుతంగా నటించిన నాగ చైతన్య & రాశి ఖన్నా

"మనం" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విక్రమ్ కె కుమార్, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న రెండొవ చిత్రం కావడంతో మంచి అంచనాల మధ్య ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.