'ది ఘోస్ట్' క్లాస్ గా తీసిన పక్కా మాస్ సినిమా చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి: దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ

శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు  ప్రవీణ్ సత్తారు  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.