పాన్ ఇండియా మూవీ ప్రకటించిన మెగా పవర్ స్టార్.. ట్వీట్‌తో అభిమానులను ఫిదా చేసిన చెర్రీ

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌‌గా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాతో చెర్రీ.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.