భోళా శంకర్ టీజర్: ‘అందరూ నా వాళ్లే’ .. మాస్ డైలాగ్స్‌ చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది