ఈ నెల OTT లో విడుదల కానున్న తెలుగు సినిమాలు. ఏది చూస్తారు మరి?

జులై నెలలో విడుదలైన మూడు పెద్ద సినిమాలు ప్రస్తుతానికి OTT లో రిలీజ్ కు రెడీ అయ్యాయి. వాటికి ఆడియన్స్ సిద్ధమవుతున్నారు మరి. ఇంతకీ ఆ సినిమాలేంటో చూద్దాం.