ఒకవేళ సమంత సడన్ గా కనిపిస్తే నేను అలానే చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన నాగ చైతన్య

కొన్ని రోజుల ముందు మీడియా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై మ‌రీ ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తుంద‌ని అది కాస్త ఇబ్బందిగా ఉంద‌ని నాగ చైత‌న్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. నిజానికి స‌మంత తో విడిపోయిన త‌ర్వాత నాగ చైత‌న్య మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మీడియా నుంచి వచ్చే తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు.