Sign In

"నేను ఆయన్ని కొలీగ్ లా చూడలేకపోయాను" అంటున్న కీర్తి సురేష్

ఈ మధ్యే వచ్చిన సర్కారు వారి పాట , సాని కాయిదం, వాశి వంటి సినిమాలు బాగా హిట్ అయ్యి తనకు మంచి పేరు ను తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం తనకు చాలా డిమాండ్ ఉంది. చాలా మంది నటీనటులతో, అన్ని ఇండస్ట్రీల్లోనూ పని చేసే అవకాశాన్ని సంపాదించుకుంటోంది.