టిల్లు స్క్వేర్‌‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు మూవీ హిట్ గా నిలిచింది. హీరో సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సినిమాను నడిపించాడు. ఈ సినిమాలో సిద్దు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.