ఖుషి సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన మేకర్స్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

విజయ్, సమంత నటించిన ఖుషి మూవీ నుంచి ఇప్పటికే ‘నా రోజా నువ్వే’, 'ఆరాధ్య' సాంగ్స్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకున్నాయి. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.