ఈ టాలీవుడ్ హీరోల చార్టెడ్ ఫ్లైట్స్ ను చూసారా?

ప్రైవేట్ జెట్ ను కలిగి ఉండటం ఈ మధ్య అందరు హీరో హీరోయిన్లకు కామన్ అయిపొయింది. హాలిడే కు వెళ్లాలన్న, ప్రొమొషన్స్ కు వెళ్లాలన్న, అందరు ఈ ప్రైవేట్ ఫ్లైట్స్ లో వెళ్తున్నారు.