టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు పెట్టిన పేరుగా మారిపోతున్న బాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ నుండి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం స్పెషల్ సాంగ్స్ తో పాపులర్ అయిపోతున్నారు. అది మాత్రమే కాక వీరికి హీరోయిన్ అవకాశాలు రావడం చాలా తక్కువ.