Sign In

ఎన్నికల నేపథ్యంలో మిగతా సినిమాలకు టాటా చెప్పిన పవన్ కళ్యాణ్

హరి హర వీర మల్లు సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజెబ్ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాల ఫాస్ట్ గా జరుగుతోంది.