Sign In

Tollywood 2022 News : 2022 వ సంవత్సరంలో తెలుగులో విడుదలైన రీమేక్ సినిమాలు ఇవే..

ఓటిటి కాలంలో కూడా రీమిక్స్ సినిమాలు వస్తున్నాయి అంటే కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. అయితే ఇంకా రీమేక్ కాలం పూర్తిగా ముగియలేదు. 2022 లో కూడా ఎన్నో రీమిక్స్ వచ్చాయి.