మరో కొత్త కారు కొన్న మహేష్ బాబు... రేటెంతో తెలుసా?

ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్న మహేష్ బాబు ఆయన గ్యారేజీలోకి మరో కొత్త కారును చేర్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు.