రజినీకాంత్ సినిమాలో కీలకపాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో.. త్వరలో అధికారిక ప్రకటన!

వరుస సినిమాలను ప్రకటిస్తూ జోరు మీద ఉన్నారు రజినీకాంత్. ఆయన నటిస్తున్న జైలర్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.