Sign In

Top Gear Teaser: కొత్త అవతార్ లో హీరో ఆది సాయి కుమార్

ప్రస్తుతం బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో బిజీ గ ఉన్నారు హీరో ఆది సాయి కుమార్. తన నెక్స్ట్ సినిమా టాప్ గేర్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ సినిమా టీజర్ ను ఆడియన్స్ కోసం విడుదల చేసారు డైరెక్టర్ మారుతి.