Sign In

Top Gear: టాప్ గేర్ సినిమాలో ఆడియోస్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి: ఆది సాయికుమార్

ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కానున్న టాప్ గేర్ సినిమాను శశికాంత్ డైరెక్ట్ చేయగా ఆది సాయికుమార్ హీరోగా నటించి ఆడియన్స్ను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు ఆది.