Sign In

ఐశ్వర్య లక్ష్మి తో నవీన్ చంద్ర గొడవ. అమ్ము ట్రైలర్ చూసారా?

ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ అమ్ము చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. గృహ హింసకు గురైన ఒక అమ్మాయిగా ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఈ సినిమాలో అమ్ము భర్తగా నటించాడు.భార్య భర్తల అనుబంధంతో పాటు వాళ్ళ మధ్య జరిగే గొడవలను కూడా ఆవిష్కరించాడు దర్శకుడు.