స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా ఎంత డిమాండ్ చేస్తుందో తెలిస్తే షాకవ్వక తప్పదు

వాల్తేరు వీరయ్య సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ మెగాస్టార్‌‌తో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ గా మారింది.