Sign In

Varisu : కాఫీలు.. పార్టీలు.. సరే తెలుగు ప్రమోషన్స్ కి మాత్రం హ్యాండిచ్చారు.. అంటూ విజయ్ ని ట్రోల్ చేస్తున్న ప్రేక్షకులు

విజయ్ వారసుడు సినిమాని తెలుగులో ప్రమోట్ చెయ్యకపోవడం మొదటినుంచి హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ చేసిన పని వల్ల ఈ విషయం మరింత హైలైట్ అవుతోంది…