వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాపై కీలక అప్డేట్

గని సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయిన తర్వాత రొటీన్ గా కాకుండా భిన్నంగా ఉండే సినిమాలను తీయాలని డిసైడ్ అయ్యాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తార్ తో కలిసి తాను చేస్తున్న సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ను ప్రేక్షకుల కోసం విడుదల చేశాడు.