వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా.. టైటిల్‌తోనే మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసిన మెగా ప్రిన్స్

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి ప్రత్యేక పేరును సంపాదించుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ న్యూ ప్రాజెక్ట్ రూపొందుతుంది