Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’ సినిమా షూటింగ్ కోసం అమెరికా బయల్దేరిన వరుణ్ తేజ్

ప్రస్తుతం బిజీ బిజీ గా ఉన్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు తో కలిసి తాను చేస్తున్న సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్.