Sign In

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ గురించి ఆశ్చర్యమైన విశేషాలు పంచుకున్న దునియా విజయ్

జనవరి 12న థియేటర్లో విడుదల కానున్న వీర సింహారెడ్డి సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన విజయ్ బాలకృష్ణ గురించి ఏం చెప్పారు మీరే చదవండి.