విశ్వక్ సేన్ తో వెంకటేష్ దగ్గుబాటి. ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్ర

'ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టం డ‌బుల్ స‌ర్‌ప్రైజ్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.  పివిపి సినిమా బ్యాన‌ర్స్‌పై ప్ర‌సాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.