Sign In

Saindhav: అదిరిపోయే లుక్ తో ఇంప్రెస్స్ చేస్తున్న వెంకటేష్

చాలా కాలం తఱువాత వెంకటేష్ మళ్ళీ ఓక సినిమా అనౌన్స్ చేసారు. హిట్ సినిమా తో బ్యాక్ తో బ్యాక్ హిట్లు కొట్టిన శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలోంచి వంకటేష్ గ్లింప్స్ కూడా ఈ రోజు విడుదల చేసారు.