Sign In

Vijay Devarkonda : ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ…కొనసాగుతున్న లైగర్ ఎఫెక్ట్

ఇటీవల విడుదలైన విజయ దేవరకొండ లైగర్ సినిమా ఘోరపరాజయం చవిచూసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పైన ఇప్పటికీ కూడా కొన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయి..