Janhvi Kapoor: విజయ్ దేవరకొండ తల్లిని కలిసిన జాన్వీ కపూర్. కారణం అదేనా?

ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు మరియు టాక్ షోస్ లో విజయ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది జాన్వి. అందుకే టైగర్ సినిమాలో కూడా తననే తీసుకుంటున్నట్టు అప్పుడు బోలెడు పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా తన తెలుగు సినిమాపై వచ్చే పుకార్లను కొట్టి పారేస్తూ ఉంటుంది జాన్వి. అయితే విజయ్ దేవరకొండ తల్లిని తను ఎందుకు కలిసినట్టు?