Sign In

విజయ్ సేతుపతి, సూరి - వెట్రిమారన్ కాంబినేషన్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న "విడుతలై"

విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సంగీతం మేస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఇస్తుండగా సినిమాటోగ్రఫీ వెల్ రాజ్ చూస్కుంటున్నారు. భారీ అంచనాల మధ్య తెలుగు - తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న 'విడుతలై పార్ట్ 1' & 'విడుతలై పార్ట్ 2' విడుదల తేదీని నిర్మాతలు అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.